8 people missing in SLBC tunnel
Would this have happened if that one thing had been done
గత నాలుగు రోజులుగా గాలిస్తున్నా 8 మంది ఆచూకీ లభ్యం కాలేదు దీంతో అందరిలోనూ ఆందోళన వ్యక్తం అవుతుంది 42 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసినా ఇంత వరకూ పనులు పూర్తి కాలేదు 2010 లోనే పనులు పూర్తి కావాల్సింది అనేక కారణాల వలన పనులు ఆలస్యం అవుతూ వచ్చాయి నల్లమల దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో సొరంగమే ఏకైక మార్గం
#SLBCTunnel
#SLBC
#Telangana
#Hyderabad
#CMRevanthReddy
#Congress
~CA.43~HT.286~PR.366~